SRPT: కోదాడ పట్టణంలో బీజేపీ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఏపూరి సత్యరాజు మాదిగ తెలిపారు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సత్తిరాజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ
బీజేపీ పార్టీలో చేరిన ఏపూరి సత్యరాజు


