AP: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూసయవలస సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ గుణుపూరి తిరుపతితో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. దత్తిరాజేరు మండలం షికారుగంటి కూడలి వద్ద ఘటన జరిగింది. మృతులు బాడంగి మండలం గజరాయునివలస వాసులుగా గుర్తించారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి


