హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఈనెల 17న ప్రతి ఇంటా ‘ఆశీర్వాద దీపం’

VSP: దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భగవంతుని ఆశీస్సులు, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటూ ఈనెల 17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా ఒక ‘ఆశీర్వాద దీపాన్ని’ వెలిగించాలని బీజేపీ నేత మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించి మోదీకి శుభాకాంక్షలు తెలుపాలని కోరారు.