CTR: 40 ఏళ్ల చరిత్ర కలిగిన పుంగనూరు పురపాలిక పీఠం ప్రతిసారి ఓకే మతానికే (ముస్లిం మైనారిటీ) వరిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ కుర్చీ ఇక ఎప్పుడు ఆ వర్గానిదేనని అనుకుంటున్న తరుణంలో 2005 జరిగిన ఎన్నికలో నాగభూషణం విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. 5 ఏళ్ల పాటు పాలన కొనసాగించారు. తర్వాత మళ్లీ ఆ కుర్చీ ముస్లిం మైనార్టీలు కైవసం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చరిత్రను తిరగ రాసింది ఇతనే!


