VZM: దత్తిరాజేరు మండలం ఎస్. బూర్జివలస పోలీస్‌స్టేషన్ పరిధిలోని షికారు జంక్షన్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. NH -26పై మానాపురం నుంచి రామభద్రాపురం వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు మృతి


