హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్టోబర్ లోపు ధ్రువీకరణ పత్రాలను అందజేయాలి'

ADB: ఎస్‌ఐఆర్-2పై పట్టణంలోని DCC కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా కో- ఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ అర్బన్‌లో 56,372 మందికి అనామలీస్ నోటీసులు వచ్చినట్లు తెలిపారు. చిన్న పొరపాట్ల వల్లే ఈ నోటీసులు వచ్చాయని, ఓటర్లు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అక్టోబర్ 16లోపు సరైన ధ్రువీకరణ పత్రాలతో వివరాలు సవరించాలని సూచించారు.