హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చికెన్ ధర వివరాలు ఇవే!

KMR: జిల్లాలో చికెన్ ధరలు గతవారం లాగే స్థిరంగా ఉన్నాయి. కిలో చికెన్ రూ.230 ఉండగా, స్కిన్ లెస్ రూ.260, బోన్ లెస్ రూ.400 లకు విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.170-180 వరకు ధర పలుకుతోంది. కాగా డజన్ గుడ్లు రూ.72గా కొనసాగుతున్నాయి. మటన్ ధరలు స్థిరంగా కొనసాగగా కామారెడ్డిలో కిలో మటన్ రూ.880-1000 వరకు విక్రయిస్తున్నారు.