హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో చికెన్ రూ.240.. నాటుకోడి రూ.700

BPT: అద్దంకిలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. విత్ స్కిన్ చికెన్ కేజీ రూ.240, స్కిన్లెస్ రూ.260కు విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసం కేజీ రూ.360, పొట్టేలు మాంసం రూ.1,000గా ఉంది. వినాయక చవితి ప్రభావంతో చికెన్, మటన్ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవని వ్యాపారులు తెలిపారు. మీ ప్రాంతంలో ధరలు ఎంత ఉన్నాయి?