హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రేటర్ రాజమండ్రిగా ఏర్పాటు చేస్తాం: MLA

E.G: రాజమండ్రి పరిసర పంచాయతీలను కలిపి గ్రేటర్ రాజమండ్రిగా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత రాజమండ్రి ఉండాలన్నారు. నగర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.