MHBD: ప్రజలు గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తొర్రూరు సీఐ గణేష్ సూచించారు. శనివారం దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల శివారులోని పాలేరువాగు బ్రిడ్జి వద్ద నిమజ్జన ప్రదేశాన్ని ఎస్సై రవికుమార్‌తో కలిసి పరిశీలించారు. నిమజ్జన సమయంలో నిర్వాహకులు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలకు తావులేకుండా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
'గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'


