హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి'

SRPT: వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని చివ్వెంల ఎస్సై మహేష్ మండల ప్రజలకు శనివారం సూచించారు. చివ్వెంల మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు సూచించారు.