MDK: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 6,500 కోతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు, రైతులకు వీటి నుండి ఉపశమనం కలిగించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కోతులను పట్టుకుని నిర్మల్ జిల్లాకు తరలించి, అక్కడ ఆపరేషన్ అనంతరం అడవుల్లోనే వదిలేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ
'కోతుల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ'


