KMR: డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అధిక శబ్దంతో డీజేలు వినియోగించడం, శబ్ద కాలుష్యానికి, పబ్లిక్ న్యూసెన్సు కారణమయ్యే చర్యలను అనుమతించేది లేదన్నారు.
తెలంగాణ
డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు: ఎస్పీ


