హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.50 అడుగులు, నిల్వ 46.355 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,692 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 38.341 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది.