హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చవితి పందిళ్ల వద్ద అశ్లీల డాన్సులు వద్దు'

KKD: వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకొని సనాతన సాంప్రదాయాలను కాపాడాలని జిల్లా BJP ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలగంగాధర తిలక్ ప్రారంభించిన పవిత్ర ఆశయానికి విరుద్ధంగా గణేశ్ పందిళ్ల వద్ద అశ్లీల డాన్సులు, సినిమా పాటలతో తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.