హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా 3000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

NDL: నంద్యాల పట్టణంలో శనివారం వినాయక పండగ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ ప్రజలకు 3000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పట్టణంలోని పలుకూడళ్లలో రాజేష్ ఇంత పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను పంపిణీ చేయడంతో ఆయనను పలువురు అభినందించారు. పర్యావరణ పరిరక్షణను కాపాడాలని ఉద్దేశంతోనే మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.