కడప నగరంలోని అక్కాయ్యపల్లె అక్కదేవతల ఆలయంలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలతో పాటు మహారాజ కిరీటం, కుంభ కిరీటం సమర్పించి పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ధర్మకర్తలు భక్తులకు కుంకుమ, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అమ్మవారికి మహారాజ కిరీటం సమర్పణ..!


