హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గండి వీరాంజనేయుడికి భారీ ఆదాయం

KDP: గండి క్షేత్రంలోని వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నాలుగు శ్రావణ శనివారాల్లో రూ.86,38,541 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. మొదటి శనివారం రూ.15,51,669, రెండో వారం రూ.17,26,849, మూడో వారం రూ.26,70,700, నాలుగో వారం రూ.26,89,323 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయని తెలిపారు.