హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి: మంత్రి

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి నారాయణ శనివారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ రాహుల్ మీనా, అధికారులు పాల్గొన్నారు. రూ.100 కోట్లతో 96 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. HAM పథకం కింద రూ.300 కోట్ల పనుల పురోగతిపైనా మంత్రి సమీక్షించారు.