హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేద కుటుంబాలకు CMRF కొండంత అండ'

EG: రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.33 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూరల్ పరిధిలో 669 మందికి రూ.6.45 కోట్ల CMRF సాయం అందించామని తెలిపారు.