కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2014–19లో కార్పొరేటర్‌గా, అనంతరం నగర వైసీపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఓసీ మహిళకు మేయర్ పదవి వస్తే ఆమెకు అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కడప మేయర్ రేసులో బండి దీప్తి..!


