హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 39 వేల దరఖాస్తులు

NLR: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పొందేందుకు ఈనెల 7 నుంచి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 39,060 మంది దరఖాస్తు దారులు పెన్షన్లను పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆది, సోమవారం సెలవు కావడంతో ఈనెల 16 తో గడువు ముగియనున్నది. చివర రోజు అయ్యేసరికి ఎన్ని దరఖాస్తులు వస్తాయో వేసి చూడాలి.