కృష్ణా: గుడ్లవల్లేరులోని స్థానిక లయన్స్ సేవా భవన్‌లో ఆదివారం ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ ప్రతినిధి మూల్పూరి సుధాకర్ వెల్లడించారు. గుడివాడ వైద్యులు రజని, సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరం


