AKP: మండలంలోని సోముదేవిపల్లికి చెందిన పారా వాలీబాల్ క్రీడాకారుడు అన్నం గణేష్ 3వ ఫెడరేషన్ కప్ నేషనల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 25 నుంచి 27 వరకు తమిళనాడులోని ఈరోడ్‌లో జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడనున్నట్లు గణేష్ తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ పారా వాలీబాల్ పోటీలకు గణేష్ ఎంపిక


