కృష్ణా: బంటుమిల్లిలోని జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్ ఎం. భాస్కర్ రావు అధ్యక్షతన శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1,064 కేసులు పరిష్కరించినట్లు భాస్కర్ రావు తెలిపారు. కక్షిదారులు రాజీ మార్గంలో వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లోక్ అదాలత్‌లో 1,064 కేసులు పరిష్కారం


