హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP జిల్లా విభాగాల్లో 11 మందికి పదవులు

కోనసీమ: అల్లవరం మండలానికి చెందిన 11 మందిని YCP వివిధ పదవుల్లో నియమించింది. మహిళా జిల్లా కార్య దర్శిగా గౌతమి, SM సభ్యునిగా నాని, పబ్లిసిటీ ఉపాధ్యక్షుడిగా రమేశ్, RTI కార్యదర్శిగా సుధీర్, YSRTUC కార్యదర్శిగా సత్యనారాయణ, కల్చరల్ కార్యదర్శిగా బాలభాను, PR ప్రధాన కార్యదర్శిగా విష్ణు, సభ్యునిగా ధర్మరాజు, అంగన్వాడీ సభ్యులుగా గంగ నియమితులయ్యారు.