TPT: వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు సోమవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్


