హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు చంద్రగిరిలో గురుపూజోత్సవం

TPT: ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ ఉపాధ్యాయుల గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు తిరుచానూరు పంచాయతీ, తిరుపతి రూరల్ మండలంలోని శిల్పారామంలో కార్యక్రమం జరగనుంది. ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.