పల్నాడు: రొంపిచర్లలో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం తీవ్రత పెరగడంతో రోడ్లపై నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు చిగురించాయి.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో అర్ధరాత్రి భారీ వర్షం


