హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయ ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఎన్నిక

ASR: పాడేరులో నిన్న సచివాలయ ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా యూనియన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు ధనుంజయ్, అధ్యక్షుడు సింహాచలం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్, కోశాధికారిగా సత్యవతి తదితరులు ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.