హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APWJF జిల్లా ఉపాధ్యక్షుడుగా సత్యసాయి

VZM: ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (APWJF) జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్‌. కోటకు చెందిన జర్నలిస్టు గార్లపాటి సత్యసాయి నియామకమయ్యారు. శనివారం ZP సమావేశ మందిరంలో జరిగిన జిల్లా మహాసభల్లో ఈయన నియామకమైనట్లు ఫెడరేషన్‌ సభ్యులు తెలిపారు. ఆయన నియామకం పట్ల ఎస్‌.కోట జర్నలిస్టులు తమ అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.