ATP: శింగనమల టీడీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 7–16 మధ్య సచివాలయాల్లో ఎన్టీఆర్ పింఛన్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎల్‌సీ నీటిని ఎంపీఆర్ డ్యామ్‌లో నిల్వ చేస్తున్నామన్నారు. రూ.12 కోట్ల సీసీ రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే


