ASF: రేషన్ బియ్యం కేసులో అక్రమాలకు పాల్పడి ఆధారాలతో సహా దొరికిపోయిన బెజ్జూర్ SI సర్తాజ్ పాషాపై వేటు పడింది. బెజ్జూరు పీఎస్ బాధ్యతల నుంచి తప్పించి జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తూ.. SP నితిక పంత్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల మేరకు సదరు SI పై సస్పెన్షన్ వేటు వేస్తారా.. లేదా.. అనేది ఇంకా తేలాల్సి ఉంది.
తెలంగాణ
బెజ్జూర్ SI వేటు.. జిల్లా కేంద్రానికి అటాచ్..!


