ASR: NH-516E హైవే పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. నిన్న వీసీ ద్వారా ఆర్‌డీఓ, తహశీల్దార్లు, ఎన్‌హెచ్, అటవీ శాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్, భూసేకరణ సమస్యలను శాఖల సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి'


