హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముదిగొండలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు

KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముదిగొండ మండలంలో ఆదివారం జరగవలసిన పర్యటన రద్దు అయింది. అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు భట్టి వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటనను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే పర్యటన తేదీని వెల్లడిస్తామని ఆయన తెలిపారు.