కృష్ణా: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలను కృత్తివెన్ను ఎస్సై పైడిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. డీజేలను ఉపయోగించకుండా సాంప్రదాయంగా డబ్బులతో ఊరేగించుకోవాలని, విద్యుత్‌కు సంబంధిత చర్యల గురించి ఎస్సై వివరించారు. నిబంధనల ప్రకారం భక్తిశ్రద్ధలతో వినాయక చతుర్థి జరుపుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాలను పరిశీలించిన ఎస్సై


