హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు బదిలీ

MGL: ఏటూరునాగారం బాలికల గురుకులంలో విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇద్దరిని బదిలీ చేశారు. ఇన్‌‌ఛార్జ్ ఆర్‌సీవో రాజునాయక్ తెలిపారు. సీతా లక్ష్మి ఆదేశాలతో విచారణ జరిపి వార్డెన్ కిరణ్మయిని మహబూబాబాద్‌కు, గణిత టీచర్ తిరుపతమ్మను జైనూర్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు.