NTR: నందిగామ మండలంలోని దాములూరులో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన మంచినీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన ట్యాంక్‌ను తొలగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంక్


