PLD: వినాయక నిమజ్జనం సందర్భంగా నకరికల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో డీజేలకు అనుమతి లేదని ఎస్సై సతీష్ తెలిపారు. అనుమతులు లేకుండా డీజేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి పరికరాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డీజేలకు అనుమతి లేదు: ఎస్సై


