SRD: పోతిరెడ్డిపల్లి అభయాంజనేయస్వామి ఆలయం వద్ద వాసవి మా ఇల్లు సేవా సంస్థ మట్టి వినాయక విగ్రహాల పంపిణీని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంతకిషన్ శనివారం ప్రారంభించారు. గత నాలుగేళ్లుగా 5,016 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: మట్టి విగ్రహాల పంపిణీ..!


