హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే..!

CTR: చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117 నుంచి రూ.129, మాంసం రూ.181 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.205 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది.