KRNL: గ్రామీణ ప్రాంత మహిళలకు క్యాండిల్స్, ప్రమిదలు, ఫినాయిల్ తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 19-50 ఏళ్లలోపు గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత భోజనం, హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. వివరాలకు 9000710508, 8500272720ను సంప్రదించాలి.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉచిత శిక్షణ


