హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ ముఖ్య గమనిక

KRNL: వినాయక చవితి సందర్భంగా రేపు ప్రభుత్వ సెలవు దినం కావడంతో కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. ఫిర్యాదుదారులు సుదూర ప్రాంతాల నుంచి కర్నూలుకు రావద్దని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఎస్పీ కోరారు.