NDL: బనగానపల్లెలోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఉ.9:30 నుంచి PGRS నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు మంత్రి తగిన ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్యాంపు కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
నేడు మంత్రి బీసీ ఆధ్వర్యంలో PGRS


