KRNL: కర్నూలు టీడీపీ కార్యాలయంలో శనివారం కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య సమన్వయం, వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణపై చర్చించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించడమే లక్ష్యమని నేతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల సన్నధతపై కూటమి నేతల భేటీ


