SRCL: జిల్లా ఐఎమ్ఏ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా శనివారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా డా. చీకోటి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డా. సాయికుమార్, కోశాధికారిగా డా. జైల్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని నూతన అధ్యక్షుడు పేర్కొన్నారు. తన అధ్యక్ష ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం'


