హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DSC విజేతలకు ఎమ్మెల్యే అఖిలప్రియ అభినందన

NDL: ఆళ్లగడ్డ శామ్యూల్ స్ట్రీట్‌కు చెందిన డీఎస్సీ విజేతలు తిరుమల పావని, తిరుమల ఉమలను శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వారి ఇళ్లకు వెళ్లి అభినందించారు. వారి ప్రిపరేషన్ విధానం, కృషి, ఎదుర్కొన్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. అంకితభావంతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. యువతకు వారు స్ఫూర్తిగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.