KNR: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ చేపట్టిన 'చలో అసెంబ్లీ' ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో జరిగిన తోపులాటలో కరీంనగర్‌కు చెందిన ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. స్పందించిన పోలీసులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: సీపీఆర్ చేసి ప్రాణం పోసిన పోలీసులు


