GDWL: అలంపూర్ పట్టణ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కేసులను సత్వరంగా, సౌహార్దపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ అత్యుత్తమ వేదిక అని తెలిపారు. కోర్టు వివాదాలను ఇరువర్గాల రాజీ ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా విలువైన సమయంతో పాటు ఆర్థిక వృధాను కూడా అరికట్టవచ్చన్నారు.
తెలంగాణ
కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్


