హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి గణపతులను పూజిద్దాం'

MDCL: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం వెంకటాపురంలోని అంబేద్కర్ సామాజిక భవన్‌లో అల్వాల్ సర్కిల్-2 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతులను ఆమె పంపిణీ చేశారు. సర్కిల్ పరిధిలో 5 వేలకుపైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.